నవతెలంగాణ – హైదరాబాద్: అఫ్గానిస్థాన్‌లో మంచు తుపాను, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మంచు కురుస్తుండటంతో అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 61 మంది మృతి చెందగా, 110 మందికి పైగా గాయపడినట్లు అక్కడి విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. మధ్య, తూర్పు అఫ్గానిస్థాన్ ప్రాంతాల్లో తుపాను తీవ్రత […]
The post మంచు తుపాను.. ఆఫ్ఘనిస్థాన్ అతలాకుతలం appeared first on Navatelangana.
Leave A Comment