హీరో శ్రీవిష్ణు నటిస్తున్న నూతన చిత్రం ‘విష్ణు విన్యాసం’. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న థియేటర్ల లోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్ర టీజర్‌ని లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ,’టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా […]
The post మంచి సెలబ్రేషన్ లాంటి సినిమా appeared first on Navatelangana.
Leave A Comment