భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఐపీఎస్ శంఖ బ్రాతా భక్షి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ,”యుఫోరియా’ […]
The post మంచి సందేశంతో ‘యుఫోరియా’ appeared first on Navatelangana.
Leave A Comment