నవతెలంగాణ – హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను భార్యనే కిరాతకంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. మందమర్రి పట్టణానికి చెందిన మోయిన్, అవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులుగా వీరి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ పెద్దదవ్వడంతో ఆవేశానికి లోనైన అవంతి, ఇంట్లోని కత్తితో భర్త మోయిన్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో మోయిన్ మృతి చెందాడు. భర్త వేధింపులే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా […]
The post మంచిర్యాలలో దారుణం..భర్తను కత్తితో నరికి చంపిన భార్య appeared first on Navatelangana.
Leave A Comment