• తొర్రూరు ఆర్డీవో గణేష్ నవతెలంగాణ -పెద్దవంగరభూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని తొర్రూరు ఆర్డీవో గణేష్ ఆదేశించారు. మంగళవారం ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ మహేందర్, ఇతర సిబ్బందితో కలిసి భూ భారతి దరఖాస్తుల పై సమీక్షించారు. నిర్ణీత గడువులోగా అన్ని దరఖాస్తులను పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మండలంలో సాదా బైనామా దరఖాస్తులు 2451, రెవిన్యూ సదస్సులో 1040 దరఖాస్తు వచ్చాయని తెలిపారు. దరఖాస్తు ఏదైనా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరణకు […]
The post భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment