ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భూభారతి చట్టం అమలులో భాగంగా మండలంలోని చందుపట్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీవో కృష్ణారెడ్డి హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో రీ సర్వే కోసం గ్రామసభ నిర్వహించినట్లు తెలిపారు. ఈ గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామకంటం భూములను రీ సర్వే జరిపి ప్రతి భూ కమతమునకు భూధార్ నెంబర్ కేటాయించబడును అందువలన భవిష్యత్ లో సరిహద్దు తగాదాలు రాకుండా […]
The post భూ భారతిపై గ్రామసభ.. appeared first on Navatelangana.
Leave A Comment