మానవ హక్కుల కమిషన్,లోకాయుక్తకు భూ నిర్వాసితుల ఫిర్యాదునవతెలంగాణ – మల్హర్ రావుతమ సమ్మతి లేకుండా బలవంతంగా భూసేకరణ,లీజు ప్రతిపాదనలను ముందుకు తెస్తూ భూ నిర్వాసితులను భయాందోళనకు గురిచేస్తున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని తాడిచర్ల–కాపురం గ్రామాల జెన్కో భూ నిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ అధ్యక్షులు కేసారపు రవి ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్సీ) లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా […]
The post భూ నిర్వాసితుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి appeared first on Navatelangana.
Leave A Comment