– పంట నష్టం చేసిన ఖాబ్జా దారు… పట్టించుకోని సంబంధిత అధికారులు – న్యాయం చేయాలని వేడుకొలు– ఖబ్జాకు సహకరించకపోతే గడ్డి మందుకొట్టి పంటనష్టం నవతెలంగాణ – కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిద్నెపల్ల గ్రామానికి చెందిన తోడె రామక్క w/o మధునయ్య కు సర్వే నెం 180, శివారు చిద్నెపల్లి విస్తీర్ణం 0-33 గుంటలు భూమి కలదు. ఇట్టి భూమిపై అదే గ్రామానికి చెందిన బండం సమ్మక్క గత నాలుగు సంవత్సరాల నుండి ఈ భూమి నాదని, […]
The post భూ తగాదాలతో రైతు కంట కన్నీరు మిగిలే… appeared first on Navatelangana.
Leave A Comment