నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతి రైతు భూసార పరీక్ష చేయించుకోవాలని మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు అన్నారు. భూసార పరీక్షలతో భూమి నాణ్యత తెలుస్తోందన్నారు. తద్వారా పంటల సాగుకు అనుకూలంగా ఎంత మోతాదులో ఎరువుల వాడకం, రైతులకు ఎరువులపై ఖర్చు తగ్గుతుందన్నారు. దీంతో భూకాలుష్యాన్ని నివారించొచ్చని సూచించారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా 74వ ఎపిసోడ్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు భూసార పరీక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భముగా రైతులను […]
The post భూసార పరీక్ష పత్రాల పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment