లేకుంటే ప్రస్తుత మార్కెట్ ధర నిర్ణయించాలి నర్కూడ గ్రామ సభలో రేడియల్ రోడ్డు భూ బాధితులు నవతెలంగాణ-శంషాబాద్‌భూమికి ప్రత్యామ్నాయంగా భూమి లేదా ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ధర నిర్ణయించి నష్టపరిహారం ఇవ్వకుంటే రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇవ్వబోమని భూ నిర్వాసితులు స్పష్టం చేశారు. బుధవారం రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా రంగారెడ్డి శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. […]
The post భూమికి భూమివ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment