నవతెలంగాణ-ఆలేరు టౌను ఆలేరు పట్టణంలో బుధవారం సూర్యాస్తమయం అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా, చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా పెద్దగా పట్టణ ప్రజలకు కనిపించి, అద్భుతంగా ఆకాశంలో కనువిందు చేశాడు. దీంతో సాధారణంగా కంటే 14% పెద్దగా 30% కాంతివంతంగా 6 గంటల 49 నిమిషాలకు కనిపించినట్లు, దీన్ని బి ఫర్ సూపర్ మూన్ గా విశ్లేషకులు తెలిపారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని పట్టణ ప్రజలు వీక్షించారు. చంద్రుడు తన కక్షలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు సూపర్ […]
The post భూమికి అతి దగ్గరగా .. కనువిందు చేసిన చంద్రుడు appeared first on Navatelangana.
Leave A Comment