రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో అధ్వైత్ నాయర్ తెరకెక్కించిన చిత్రం ‘చథా పచ్చ : ది రింగ్ ఆఫ్ రౌడీస్’. షిహాన్ షౌకత్, రితేష్ ఎస్. రామకృష్ణన్ నిర్మించిన ఈచిత్రం మలయాళంలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని తెలుగులో ఈనెల 13న సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రోషన్ మాథ్యూ మాట్లాడుతూ, ‘మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ […]
The post భిన్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం appeared first on Navatelangana.
Leave A Comment