ఓ వ్యవస్థాపకురాలు, ఓ రచయిత్రి, ఓ అథ్లెట్, ఓ స్టాండ్-అప్ కామిక్, ఓ తల్లి.. ఇలా తన జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నారు. భిన్న రంగాలలో తన సత్తా చాటుకుంటున్నారు. తాను చేయాల్సిన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. మహిళగా వివక్షను అనుభవించారు. తన లక్ష్యాలను చేరే మార్గంలో ఎదురవుతున్న సవాళ్లను ధైర్యంగా ఎదిరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఆమే అను వైద్యనాద్. భిన్న రంగాల కళాకారిణిగా నేటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో… […]
The post భిన్నరంగాల కళాకారిణి appeared first on Navatelangana.
Leave A Comment