• Login / Register
  • Site Logo

    భిన్నత్వంలో ఐక్యతకు ప్రతీకగా నిలవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి

    Rss వార్తలు

    జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మనవతెలంగాణ- భూపాలపల్లిసర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఐక్యతకు ప్రతీకగా నిలవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమానికి ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి  ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియం నుండి […]

    The post భిన్నత్వంలో ఐక్యతకు ప్రతీకగా నిలవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment