– 1,139 వాహనాల తనిఖీ..– శబ్రీజ్ ఖురాన ట్రావెల్ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవ్ – బస్సు సీజ్, 45 మంది ప్రయాణికులు సురక్షితంగా తరలింపు– మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన 27 మందిపై కేసులు నమోదు : ఎస్పీ యం. రాజేష్ చంద్రనవతెలంగాణ – కామారెడ్డి బిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ ఎచ్ – 44 జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద గురువారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని ఎస్పీ యం రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ […]
The post భిక్కనూర్ ఎన్హెచ్ – 44 టోల్ప్లాజా వద్ద స్పెషల్ డ్రైవ్ appeared first on Navatelangana.
Leave A Comment