జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిరాఘవాచారి 6వ స్మారకోపన్యాసం నవతెలంగాణ-సిటీబ్యూరోభావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఆధారమని, అది లేకుంటే ప్రజాస్వామ్యం నిలువదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి.రాఘవాచారి 6వ స్మారకోపన్యాసం సి.రాఘవాచారి మెమోరి యల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాఘవాచారి భయమెరుగని జర్నలిస్టని, విలువలను కాపాడిన మహనీయుడని కొనియాడారు. […]
The post భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలువదు appeared first on Navatelangana.
Leave A Comment