– తీవ్రంగా కొట్టడంతో మృతి నవతెలంగాణ – కట్టంగూర్ : మహిళల రక్షణ కొరకు చట్టాలు ఎన్ని చేసినా భర్తల చేతిలో భార్యలు మృత్యువాత పడుతూనే ఉన్నారు. కొంతమంది భర్తలు పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, మరి కొంతమంది మహిళలు భర్తల చేతిలోనే తనువు చాలిస్తున్నారు. అదే కోవలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ కు చెందిన నవవధువు పెళ్లయి ఏడాది గడవకముందే భర్త తీవ్రంగా కొట్టడంతో రాత్రి అకాల మరణం చెందింది. ఈ […]
The post భార్యను కడతేర్చిన భర్త appeared first on Navatelangana.
Leave A Comment