ఎకరానికి రైతులకు రూ.30,000 కౌలు రైతులకు రూ.50,000 నష్టపరిహారం ఇవ్వాలిసీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రంసీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వైరా తహశీల్దార్ కు వినతినవతెలంగాణ-వైరాటౌన్ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, ఆ పంటలను సర్వే జరిపి ఎకరానికి రైతులకు రూ.30,000, కౌలు రైతులకు రూ.50,000 నష్టపరిహారం అందించాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ(ఎం) వైరా పట్టణం, రూరల్ మండల కమిటీల […]
The post భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment