• Login / Register
  • Site Logo

    భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

    Rss వార్తలు

    నవతెలంగాణ – ముంబయి: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన వేళ దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్‌ 2,366 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 729 పాయింట్ల లాభంతో దూసుకెళ్తోంది.

    The post భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment