నవతెలంగాణ-హైదరాబాద్: ఇండో-చైనా బార్డర్‌లో భారీగా మంచుతో కూడిన వర్షం కురుస్తోంది. ఇరుదేశాల మధ్య ఉన్న నాస్‌లా పాస్ ప్రాంతంలో భారీ మొత్తంలో మంచు కొండలు ఏర్పడ్డాయి. అదే విధంగా సిక్కిం సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో లోయప్రాంతాల్లో ఉన్న పలు ప్రాంతాల మార్గాలు మంచు కారణంగా మూసుకుపోయాయి. మంచు ప్రాంతాలకు అతి దగ్గరగా ఉన్నా సిక్కంలోని పలు ప్రాంతాలు ఉష్ణోగ్రతలు సున్నా స్థాయికి పడిపోయాయి. అప్రమత్తమై సిక్కం ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. మంచు […]
The post భారీ మంచు వర్షం..సిక్కంకు రెడ్ అలర్ట్ appeared first on Navatelangana.
Leave A Comment