• Login / Register
  • Site Logo

    భారీగా పడిపోయిన టమాట ధరలు!

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావునిన్న, మొన్నటి వరకు మార్కెట్ లో కిలో రూ.40 నుంచి రూ.60 వరకు పలికిన టమాటా ధర, ఇప్పుడు ఒక్కసారిగా  కుప్పకూలి ధర పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా కేవలం రూ.5 నుంచి రూ.10కే పరిమితం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పండించిన పంటను రోడ్ల పక్కన పారబోయడమో లేదా పొలాల్లోనే వదిలేయడమో చేస్తున్నారు. ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించకపోవడం, కోల్డ్ స్టోరేజ్ సదుపాయం […]

    The post భారీగా పడిపోయిన టమాట ధరలు! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment