బంగారం ధర సామాన్య ప్రజానీకాన్ని కదుపేస్తోంది. ఒక్కోసారి మందగించినా గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పెరుగుతూ వచ్చింది. భారతీయ సామాజిక-ఆర్థిక వ్యవస్థలో బంగారం అనేది కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, అది ఒక సాంస్కృతిక మూల ధనం, సామాజిక ప్రతిష్టా సూచిక, ఆర్థిక భద్రతా సాధనంగా బలంగా స్థిరపడిపోయింది. ముఖ్యంగా వివాహాలు, పండుగలు, కుటుంబ పరంపరలు వంటి సందర్భాల్లో బంగారం వినియోగం ఒక అనివార్య ఆచారంలా మారింది. అయితే ఇటీవలి కాలంలో గోల్డ్ […]
The post భారమైన ‘బంగారం’ appeared first on Navatelangana.
Leave A Comment