నవతెలంగాణ – హైదరాబాద్: భారత యువ షట్లర్ దేవికా సిహాగ్ సంచలన విజయం నమోదు చేశారు. హరియాణాకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ BWF ‘థాయ్‌లాండ్ మాస్టర్స్ 300’ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్లో 21-8, 6-3తో మలేషియా షట్లర్ గోజిన్ వీపై దేవికా గెలిచారు. దీంతో తన కెరీర్‌లో తొలిసారి BWF 300 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా […]
The post భారత షట్లర్ దేవికా సిహాగ్ అద్భుత విజయం appeared first on Navatelangana.
Leave A Comment