నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం భారత రాజ్యాంగంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కే అనంతరెడ్డి తెలిపారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగం, ఓటు హక్కుపై విద్యార్థుల ద్వారా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే భారత రాజ్యాంగం ఎంతో ప్రజాస్వామ్య యుతంగా పని చేస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా […]
The post భారత రాజ్యాంగంలో ఓటు హక్కు విలువైనది : ఆర్డీవో appeared first on Navatelangana.
Leave A Comment