రూ.33,598 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణరూపాయి పతనం, వాణిజ్య అనిశ్చితి ఎఫెక్ట్‌వారంలోనే రూ.16 లక్షల కోట్ల సంపద ఆవిరి.. ముంబయి : భారత స్టాక్ మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్లు సెగ పుట్టిస్తోన్నారు. వరుస విక్రయాలతో భారీగా పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఒక్క జనవరిలోనే ఇప్పటి వరకు విదేశీ పోర్టుపోలియో పెట్టుబడుదారులు (ఎఫ్‌పీఐ) ఏకంగా రూ.33,598 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఆగస్టు 2025 తర్వాత ఇదే గరిష్ట స్థాయి అమ్మకాలు కావడం గమనార్హం. ఈ […]
The post భారత మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్ల సెగ.. appeared first on Navatelangana.
Leave A Comment