అమెరికా సుంకాల దెబ్బఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన అధిక సుంకాలు దేశ బొమ్మల తయారీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సుంకాలు పెరగడం వల్ల అమెరికా నుంచి వచ్చే ఆర్డర్‌లలో 50 శాతం వరకు తగ్గుదల నమోదయ్యింది. ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో అమెరికాకు ఎగుమతి అయ్యే బొమ్మల పరిశ్రమతో పాటు, వస్త్రాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు వంటి ఇతర శ్రమాధారిత రంగాలపై తీవ్ర […]
The post భారత బొమ్మలకూ ఆర్డర్లు తగ్గాయ్ appeared first on Navatelangana.
Leave A Comment