– కమ్మర్ పల్లిలో రన్ ఫర్ యూనిటి కార్యక్రమంనవతెలంగాణ-కమ్మర్ పల్లి భారత దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఎం.వెంకట్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా భారత దేశ ఐక్యతకు ప్రతీకైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవంను పురస్కరించుకొని కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ […]
The post భారత దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ appeared first on Navatelangana.
Leave A Comment