2030 నాటికి రికార్డ్ వృద్ధిదేశ సగటు కంటే ఎక్కువ పెరుగుదలఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్-డిజర్వ్ రిపోర్ట్ వెల్లడి నవతెలంగాణ – హైదరాబాద్‌భారత ఆర్థిక వ్యవస్థలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్-డెజర్వ్ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. 2026-30 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలు సగటున 6.8 శాతం జీడీపీ వద్ధిని నమోదు చేయనున్నాయని విశ్లేషించింది. ఇది జాతీయ సగటు అంచనా 6.3 శాతం కంటే మెరుగ్గా ఉండటం విశేషం. దేశ ఆర్థిక కేంద్ర బిందువుగా దక్షిణాది నిలువనుందని […]
The post భారత జీడీపీలో దక్షిణాది రాష్ట్రాలు కీలకం appeared first on Navatelangana.
Leave A Comment