భారత రాజ్యాంగం దేశాన్ని సార్వభౌమిక, ప్రజాస్వామిక, లౌకిక,సామ్యవాద, గణతంత్ర రాజ్యంగా ప్రకటించి ఇప్పటికి 75 ఏళ్లు దాటిపోయాయి. రాజ్యాంగాన్ని మనకు మనం సమర్పించుకున్నది 1950 జనవరి 26.మోనార్కీ అంటే రాచరికం.రిపబ్లిక్ అంటే గణతంత్రం.మోనో అంటే ఏకైక రాజు ఆయన కుటుంబం పాలన. రీ పబ్లికా అంటే ప్రజలకు సంబంధించిన అంశం. కనుక నిర్వచనంలోనే తేడా స్పష్టమవుతుంది. ఏ విధమైన వ్యత్యాసాలు పాటించకుండా ప్రజలందరూ కలసి నిర్ణయాలు తీసుకోవడం. దానికోసం ప్రాతినిధ్య ఎన్నికల వ్యవస్థలు రాజ్యాంగ పరిధిలో పనిచేయడం, […]
The post భారత గణతంత్రంపై కుతంత్రం! appeared first on Navatelangana.
Leave A Comment