నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో వలసదారుల పని అనుమతులను (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ – ఇఎడి) ఆటోమేటిక్‌గా రెన్యువల్ చేసే విధానానికి అక్కడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. 2025 అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసే […]
The post భారత ఉద్యోగులకు ట్రంప్ మరో షాక్ appeared first on Navatelangana.
Leave A Comment