లక్షలాది మంది ప్రాణాలు కాపాడా పోరు ఆపకుంటే వాణిజ్య ఒప్పందం చేసుకోనని హెచ్చరించా యుద్ధంలో ఏడు కొత్త విమానాలు కూలిపోయాయి టోక్యో వ్యాపారవేత్తల విందు సమావేశంలో ట్రంప్‌బలమైన నాయకుడంటూ ప్రధాని మోడీపై ప్రశంసలు టోక్యో : మేలో భారత్-పాకిస్తాన్ మధ్య తానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. జపాన్ రాజధాని టోక్యోలో వ్యాపారవేత్తలతో జరిగిన విందు సమావేశంలో ట్రంప్ మంగళవారం ప్రసంగిస్తూ వాణిజ్య పరమైన ఒత్తిడి ద్వారా రెండు […]
The post భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా appeared first on Navatelangana.
Leave A Comment