ట్రంప్ నోట మళ్లీ అదే మాటఇప్పటికే 90 సార్లకు పైగా ఈ తరహా ప్రకటనలు మోడీపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు వాషింగ్టన్/న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పల్లవి అందుకున్నారు. తన ప్రభుత్వం గత సంవత్సరం భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నివారించిందని ఆయన చెప్పుకొచ్చారు. నేషనల్ ప్రేయర్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో ఆయన గురువారం ప్రసంగిస్తూ సంవత్సర కాలంలోనే ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను తప్పించానని అన్నారు. కాంబోడియా-థాయిలాండ్, కొసావో- సెర్బియా, అర్మేనియా-అజర్‌బైజాన్, భారత్-పాకిస్తాన్ ఘర్షణలను ఆయన […]
The post భారత్-పాక్ యుద్ధాన్ని ఆపా appeared first on Navatelangana.
Leave A Comment