నవతెలంగాణ-హైదరాబాద్: నవంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడబోతోంది.తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలో, రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి 26 వరకు గువాహటిలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మందితో కూడిన జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు: […]
The post భారత్ పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు ఖరారు appeared first on Navatelangana.
Leave A Comment