ఢిల్లీ, ఎన్‌సీఆర్, గుజరాత్‌ల్లో క్యాబ్ సేవలుపైలట్ ఆపరేషన్ సక్సెస్..రెండేండ్లలో దేశవ్యాప్తంగా విస్తరణ న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా సహకార నేతృత్వంలోని రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ భారత్ ట్యాక్సీని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం ప్రారంభించారు. రెండు నెలలుగా జరిగిన పైలట్ ఆపరేషన్ విజయవంతమైన తరువాత ఈ సర్వీస్‌ను ఢిల్లీ, ఎన్‌సీఆర్, గుజరాత్‌ల్లో అధికారికంగా ప్రారంభించారు. మరో రెండేండ్లలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ భారత్ టాక్సీ ద్వారా కార్లు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనసేవలను ప్రజలు పొందవచ్చు. దేశంలో ప్రస్తుతం […]
The post భారత్ ట్యాక్సీ ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment