– 10 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించిందినవతెలంగాణ – హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల టార్గెట్‌ని టీమ్ఇండియా 10 ఓవర్లలోనే 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్ 3-0తో కైవసం చేసుకుంది. అభిషేక్ శర్మ […]
The post భారత్ ఘన విజయం appeared first on Navatelangana.
Leave A Comment