వాషింగ్టన్ : భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా సానుకూలంగా ఉన్నారని, వాటిని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారని అధ్యక్ష భవనం పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఓవల్ కార్యాలయంలో దీపావళి వేడుక జరుపుకుంటూ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారని, ఈ వేడుకలో భారతీయ-అమెరికన్ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. ‘ప్రధాని మోడీ అంటే అధ్యక్షుడికి ఎంతో గౌరవం. వారిద్దరూ […]
The post భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలం : శ్వేతసౌధం appeared first on Navatelangana.
Leave A Comment