17 పరుగులతో నెదర్లాండ్స్‌పై గెలుపుఅర్థ సెంచరీతో మెరిసిన శివం దూబెవరుణ్ చక్రవర్తి మూడు వికెట్ల మాయభారత్ 193/6 నెదర్లాండ్స్ 176/7 డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. వరుసగా యుఎస్‌ఏ, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్‌పై గెలుపొందిన టీమ్ ఇండియా అజేయంగా సూపర్8కు చేరుకుంది. శివం దూబె (66) అర్థ సెంచరీతో చెలరేగటంతో భారత్ తొలుత 193/6 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి (3/14) మాయాజాలంతో నెదర్లాండ్స్ ఛేదనలో 176 పరుగులకే […]
The post భారత్ అజేయం appeared first on Navatelangana.
Leave A Comment