• Login / Register
  • Site Logo

    భారత్, అమెరికాల మధ్య పదేండ్ల రక్షణ ఒప్పందం

    Rss వార్తలు

    న్యూఢిల్లీ : భారత్‌, అమెరికాల మధ్య పదేండ్ల రక్షణ ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ఇది ఒక సంకేతంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం పేర్కొన్నారు. మలేషియాలో ఆసియాన్‌ రక్షణ మంత్రుల సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. కౌలాలంపూర్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్‌ హెగ్సెత్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు.అమెరికా -భారత్‌ ప్రధాన రక్షణ భాగస్వామ్యం కోసం ముసాయిదాపై సంతకం […]

    The post భారత్‌, అమెరికాల మధ్య పదేండ్ల రక్షణ ఒప్పందం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment