నవతెలంగాణ-హైదరాబాద్: భారత్, అమెరికాల మధ్య 10ఏండ్ల రక్షణ ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ఇది ఒక సంకేతంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం పేర్కొన్నారు. మలేషియాలో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. కౌలాలంపూర్‌లో రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు. 10ఏళ్ల అమెరికా -భారత్ ప్రధాన రక్షణ భాగస్వామ్యం కోసం ముసాయిదాపై […]
The post భారత్, అమెరికాల మధ్య కీలక రక్షణ ఒప్పందం appeared first on Navatelangana.
Leave A Comment