25 శాతం నుంచి 18 శాతానికి..: ట్రంప్‌ఆనందంగా ఉన్నది : ప్రధాని మోడీ న్యూఢిల్లీ : భారత్‌పై విధిస్తున్న టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదనపు సుంకాలను విధిస్తున్న సంగతి తెలిసిందే.”ఇవాళ భారత ప్రధాని మోడీతో మాట్లాడాను. […]
The post భారత్‌పై సుంకాలు తగ్గింపు appeared first on Navatelangana.
Leave A Comment