ట్రంప్ సర్కార్ పచ్చజెండా జావెలిన్ క్షిపణులు సహా పలు ఆయుధాల విక్రయానికి ఆమోదం న్యూయార్క్ : భారత్‌కు రక్షణ ఎగుమతులపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌జీఎం -148 జావెలిన్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌తో పాటు ఎం982ఏ1 ఎక్స్‌క్యాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, వాటి అనుబంధ సామగ్రిని భారత్‌కు అగ్రరాజ్యం విక్రయించనుంది. దాదాపు రూ.824 కోట్ల (93 మిలియన్ డాలర్లు) విలువైన ఈ భారీ డీల్‌కు డోనాల్డ్ ట్రంప్ సర్కార్ పచ్చజెండా ఊపింది. దీనిపై […]
The post భారత్‌కు రూ.824 కోట్ల విలువైన అమెరికా ఆయుధాలు appeared first on Navatelangana.
Leave A Comment