ఆయన భారతీయ నవ్య సినిమా ఉద్యమంలో ఎగిసిన ఒక తొలికెరటం. గొప్ప మేధావి, భారతదేశంలో తొలి రాజకీయ సినిమా తీసిన ధైర్యశాలి. గొప్ప ప్రతిభా సంపన్నుడు. అయితే చాలామందికి కనిపించడానికి ఆయన వ్యక్తిగా ఒట్టి తాగుబోతు. రికామిగా తిరిగుతూ నిర్లక్ష్య పూరితమైన జీవితం గడిపినవాడు. కలకత్తా వీధులవెంట తిరిగిన ఓ సాదాసీదా మధ్యతరగతి జీవి. వాస్తవిక సినిమా ప్రియులకు అంతర్జాతీయంగా సుపరిచితుడు, అంతటి మహానుభావుని పేరు ‘రిత్విక్ ఘటక్’. రిత్విక్ ఘటక్ భారతదేశ ఆధునిక, అభ్యుదయ, నవ్య […]
The post భారతీయ సినిమాలో ఒక ఇసుక తుఫాను రిత్విక్ ఘటక్ appeared first on Navatelangana.
Leave A Comment