నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ఈ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య వీసాల జారీ రెండు నెలలక్రితం నిలిచిపోయింది. మూడు నెలల క్రితం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగాయి. షేక్ హాసినా పదవీ నుంచి దిగపోయిన కానుంచి భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు […]
The post భారతీయులకు వీసా సేవలు పునరుద్ధరణ: బంగ్లాదేశ్ ప్రధాని appeared first on Navatelangana.
Leave A Comment