నవతెలంగాణ-హైదరాబాద్ : మేక్‌మైట్రిప్ ‘ట్రావెల్ కా ముహూర్త్’ (అక్టోబర్ 29 – నవంబర్ 03) యొక్క మొదటి ఆరు రోజుల ప్రాథమిక ధోరణులు ముందస్తు విమాన ప్రణాళిక, విస్తృత గమ్యస్థాన వినూత్నత, ప్రీ మియం బసలకు నిరంతర ప్రాధాన్యతను సూచిస్తున్నాయి. మరో వైపున ప్రయాణికులు డీల్స్, ఆఫర్ల ద్వారా విలువను కోరుతూనే ఉన్నారు. సంవత్సరాంతపు విమానాల కోసం ముందస్తు బుకింగ్‌లు తక్కువ బేస్ నుండి రెట్టింపు కావడం అనేది బసకు సంబంధించి మంచి ప్రధాన సూచికగా పనిచేస్తున్నాయి. […]
The post భారతదేశ విస్తరిస్తున్న ప్రయాణ ఉనికిని చాటుతున్న మేక్మైట్రిప్ ‘ట్రావెల్ కా ముహూర్త్’ appeared first on Navatelangana.
Leave A Comment