12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ : తెలంగాణ జాగృతినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ ఉద్యమం నాటి సంగతులను పంచుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జరిగే చర్చలో పాల్గొనేందుకు ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు ముందుకు రావాలని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మాట్లాడారు. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. తెలంగాణలో ఉద్యమకారులకు, […]
The post భవిష్యత్ కార్యాచరణ చర్చలో పాల్గొనండి appeared first on Navatelangana.
Leave A Comment