– సుందరీకరణ పనులు పూర్తి చేయాలి – జాగ్రత్తలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి – పారిశుధ్య కార్మికులకు కొత్త బట్టల పంపిణీ: జిల్లా కలెక్టర్ కె హైమావతి నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ పంచాయతీ రాజ్ ఇంజనీర్ శాఖ, ఏం జీ ఎన్ ఆర్, ఈ జీ ఎస్ కింద నిర్మాణం చేపడుతున్న భవన నిర్మాణాలలో వేగం పెంచి డిసెంబర్ నెల ఆఖరిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో […]
The post భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి appeared first on Navatelangana.
Leave A Comment