డిసెంబర్ 5న చలో హైదరాబాద్‌కార్యాచరణ ప్రకటించిన జేఏసీరౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‘భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వారి సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను అధికారుల వాటాల కోసం దారిమళ్లిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కార్మికుల బతుకులు మారటం లేదు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ అమలులో భాగంగానే కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్నది. కార్మికుల సంక్షేమం కోసమే మేమున్నామంటూ శ్రీరంగ నీతులు చెబుతూ వారి […]
The post భవన నిర్మాణ కార్మికులను విస్మరిస్తే సంఘటిత ఉద్యమం appeared first on Navatelangana.
Leave A Comment