• Login / Register
  • Site Logo

    భర్త కళ్లెదుటే బస్సు చక్రాల కింద నలిగి భార్య మృతి..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇష్ట దైవానికి మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా మృత్యు శకటంలా దూసుకొచ్చిన బస్సు.. భర్త కళ్లెదుటే భార్య ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెర్లాం మండలం పెరుమాలి గ్రామానికి చెందిన కొరగంజి సంఘంనాయుడు, భార్య శ్రీలత (43) చీపురుపల్లి మండలం రామలింగాపురంలోని మానసాదేవిని దర్శించుకునేందుకు శుక్రవారం సాయంత్రం బైక్‌పై బయల్దేరారు. గరివిడి మండలం చిన ఐతాంవలస సమీపంలో మలుపు దాటగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు […]

    The post భర్త కళ్లెదుటే బస్సు చక్రాల కింద నలిగి భార్య మృతి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment