ఏడు నెలలుగా పెండింగ్..ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వైనంనవతెలంగాణ – మల్హర్ రావుమంచినీటిని సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న మిషన్ భగీ రథ ఆపరేటర్లకు కాంట్రాక్టు కంపెనీ ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. మూడు సంవత్సరాలుగా సరిగా వేతనాలు చెల్లించడం లేదని సదరు కంపెనీ తీరుపై ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదనే సాకు చూపుతున్న కాంట్రాక్టు కంపెనీలు ఆపరేటర్లకు వేతనాలు చెల్లించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. […]
The post భగీరథ ఆపరేటర్లకు అందని వేతనాలు.! appeared first on Navatelangana.
Leave A Comment