• Login / Register
  • Site Logo

    భక్తులతో కిక్కిరిసిన దుబ్బజాతర

    Rss వార్తలు

    ఏర్పాట్లపై సందర్శకుల అసంతృప్తినవతెలంగాణ – మల్హర్ రావుమేడారం మహజాతర నేపథ్యంలో మండలంలోని దుబ్బపేట గ్రామపంచాయతీ పరిధిలోని పంట పొలాల మధ్యలో వెలసిన దుబ్బజాతర గురువారం భక్తజనంతో కిక్కిరిసింది. సమ్మక్క-సారలమ్మ జాతరను తిలకించడానికి మండలంలోని చిన్నతూండ్ల, పెద్దతూండ్ల, మల్లారం, తాడిచెర్ల, గాదంపల్లి, అడ్వాలపల్లి, కిషన్ రావు పల్లి గ్రామాల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన భూపాలపల్లి, మంథని పరివాహక ప్రాంతాల్లో నుంచి సందర్శకులు అమ్మవార్లను దర్షించుకొని మొక్కులు చెల్లించారు. అమ్మవార్లు నమ్మిన భక్తులకు కొంగుబంగారమగునని ప్రగాఢ నమ్మకం. జాతరకు […]

    The post భక్తులతో కిక్కిరిసిన దుబ్బజాతర appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment